If you’re waking up with aches and pains, it may be time for a new mattress. Over the years, the mattress industry has grown and expanded the type of materials. Watch full video to know the types of mattress and pros and cons of mattresses.
మీ mattress నుంచి హీట్ బాగా వస్తుందా? కారణం ఏంటో తెలుసా
మీ బెడ్‌పై సుఖంగా నిద్రపోవాలంటే మీ mattress లో ఈ క్వాలీటీస్ ఉండాల్సిందే!
మార్కెట్‌లో ఉన్న టాప్ 5 బడ్జెట్ mattress ఇవే!
Types of Mattress & How to Choose Perfect Mattress – https://youtu.be/fnXAnn2L-sY
#TopMattress #BestMattress #MattressinIndia
Introduction 0:00
Things to consider before buying a Bed
Bed Size 1:40
Quality 2:04
Thickness 2:32
Breathability 2:50
Type of Material
Foam 3:00
Metal Springs 3:15
Noise Free 3:28
Weight 3:42
Price 4:03
Top 1 Best Mattress
Sleepwell Starlite discover mattress 4:23
Top 2 Best Mattress
Sleepyhead 3 layered orthopedic memory foam mattress 5:02
Top 3 Best Mattress
Sleepyhead comfort mattress 5:38
Top 4 Best Mattress
Duroflex live-in in triple antimicrobial 6:15
Top 5 Best Mattress
Wake fit dual comfort mattress 6:40
ముందుగా ఒక పరుపు కొనే ముందు మెయిన్గా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు
మొదటగా సైజ్:
mattress size విషయానికొస్తే మనకు సింగిల్ బెడ్, డబుల్ బెడ్ అలాగే కింగ్, క్వీన్ సైజ్లు ఉంటాయి. మన కాట్ సైజ్‌ని బట్టి వీటిని ఎంచుకోవాలి. కింగ్ సైజ్ అనేది maximum size. సో మనకు ఎంత సైజ్ బెడ్ అవసరమనకుంటే దాన్నే ప్రిఫర్ చేసుకోవాలి. పెద్ద సైజ్‌లు తీసుకుంటే అధిక ధరతో పాటు, పరుపు త్వరగా పాడవుతుంది.
ఇక రెండో అంశం
నాణ్యత:
సాదారణంగా ఏ మ్యాట్రసస్ కంపెనీ అయినా సరే బెడ్‌కు 1 to 10 ఇయర్స్ వరకు వారెంటీ ఇస్తుంది.
అయితే ఇండియన్ బ్రాండ్ పరుపులు సుమారు 8 నుంచి 10 సంవత్సరాల పాటు మనకు ఉపయోగపడతాయి.
అలాగే బెడ్‌ను మనం వాడే విధానంపై కూడా వాటి మన్నికలో తేడాలు ఉంటాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే బెడ్‌పై ఎక్కి ఎగరటం, చేతిలో ఉన్న వస్తువుతో గుచ్చడం వంటి పనులు చేస్తుంటారు.
వాటిని ఒక క ంట కనిపెడుతూ బాగా మెయింటన్ చేసుకుంటే ఎక్కువకాలం మన్నుతాయి.
అలాగే థిక్‌నెస్:
సో థిక్‌నెస్ విషయానికొస్తే ఇండియన్ బ్రాండ్స్ మ్యాట్రసస్ సరాసరి థిక్‌నెస్ 10 ఇంచెస్ ఉంటుంది.
అయితే బెడ్ డైమెన్‌షన్స్ బట్టి వాటి థిక్‌నెస్‌లో మార్పులు ఉండొచ్చు.
అలాగే ఆర్తోపెడిక్ మోడల్‌లో ఎడిషనల్ ఆర్థో ఫోమ్ లేయర్ ఉంటుంది కాబట్టి థిక్‌నెస్ 2 నుంచి 3 ఇంచ్‌లు అధికంగా ఉండొచ్చు..
- sleep well Starlite discover firm double foam mattress:
- సైజ్ విషయానికొస్తే ఇది డబుల్ కాట్‌కు బాగా సెట్ అవుతుంది.
అలాగే కింగ్, క్వీన్ సైజ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. - అలాగే మెటీరీయల్ వచ్చేసి ప్రస్తుతం ట్రెండ్‌కు తగ్గుట్టు ఫోమ్‌తోనే తయారు చేశారు.
- వెయిట్ విషయానికొస్తే 6.52 కేజీ ఉంది. అంటే ఈజీగా మూవ్ చేసుకోవచ్చు
- ఇక కొలతల విషయానికొస్తే length 72 inch, width 48 thickness వచ్చేసి 4 ఇంచెస్ గా ఉంది.
- ఒక సంవత్సరంపాటు వారంటీ ఇచ్చారు
- ధర వచ్చేసేటప్పటికి రూ. 3550 గా ఉంది
ధర విషయంలో మార్కెట్‌ను బట్టి హెచ్చుతగ్గులు ఉండొచ్చు- Sleepy head 3 layered ortho memory foam mattress
- ఇది సింగిల్ బెడ్ సైజ్ మ్యాట్రసస్
- దీని తయారీలో కూడా ఫోమ్ మెటీరీయల్‌నే వాడారు. సో మనకు సౌండ్ వచ్చే అవకాశం ఉండదు
- అయితే దీని వెయిట్ విషయానికొస్తే సింగిల్ బెడ్ అయినా 10.1 కేజీల బరువుంది.
- బట్ వారంటీ విషయంలో ఈ కంపెనీ బెటర్ ఎందుకంటే 10 ఏళ్ల వారంటీ ఇచ్చారు.
- అలాగే లెంగ్త్ విషయానికొస్తే 78 ఇంచెస్, విడ్త్ 36 ఇంచెస్ ఇక థిక్‌నెస్ విషయానికొస్తే 5 ఇంచెస్‌గా ఉంది.
- దీని ధర 6500 పైగా ఉంది. కానీ కొన్ని ప్రత్యేకమైన సీజన్స్ బట్టి ధరలో కొంచెం తగ్గుదల కన్పిస్తుంది. ఒక సారి ఆమెజాన్ వెబ్‌సైట్స్ లో చెక్ చేయండి.
3.SleepyX dual comfort mattress medium soft & hard
*ఈ ప్రొడక్ట్ మీకు క్వీన్ సైజ్ మోడల్‌లో లభ్యమౌతుంది. - ఫోమ్ మేటీరియల్ తయారు చేశారు
- ఇక వెయిట్ విషయానికొస్తే 20.5 కేజీల దాకా ఉంది. అంటే ఈజీగా మూవ్ చేసుకోవటానికి అవకాశం లేదు.
క్వీన్ సైజ్‌లో ఈ వెయిట్ సర్వసాధరణమే - ఇక కొలతల విషయానికొస్తే లెంగ్త్ 78, విడ్త్ 6 అలాగే థిక్‌నెస్ 5 ఇంచెస్ గా ఉంది.
- వారంటీ కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు.
- ఇక ధర విషయానికొస్తే రూ.7200 లో అందుబాటులో ఉంది. అయితే టైమ్ టు టైమ్ ఈ ధరల్లో తేడాలు ఉండొచ్చు
4.Duroflex live-in triple anti microbial
* ఈ ప్రొడక్ట్‌లో మీకు ట్రిపుల్ యాంటీ మైక్రోబయల్ ఫ్యాబ్రిక్ కంపర్ట్ లేయర్ ఉంటుంది.
* అలాగే ఇందులో ఉండే 2 స్టెప్స్ మెమోరీ ఫోమ్ లేయర్ ఉండటం వల్ల బ్యాక్‌పెయిన్ కంట్రోల్ అవ్వొచ్చు.
* 6 ఇంచెస్ థిక్‌నెస్‌తో ఉండి వైట్ అండ్ గ్రే కలర్లో లభిస్తుంది.
*10 సంవత్సరాల వారెంటీ ఇచ్చారు.
* ధర వచ్చేసి రూ. 7500 ఉంది.
- Wake fit dual comfort mattress hard & soft:
*ఇది కూడా క్వీన్‌సైజ్ బెడ్
* మెమొరీ ఫోమ్ మెటీరియల్‌తోనే తయారు చేశారు.
* అయితే వెయిట్ వచ్చేసి క్వీన్ సైజ్ అయినా 12 కేజీల మాత్రమే ఉంది. అంతకు ముందు మీకు చెప్పిన
20 కేజీ క్వీన్ సైజ్ బెడ్‌తో పోల్చుకుంటే ఇది బెటర్
* ఇక కొలతల విషయానికొస్తే లెంగ్త్ 78 ఇంచెస్, విడ్త్ 60 ఇంచెస్ అలాగే థిక్‌నెస్ వచ్చేసి 5 ఇంచెస్
* వారంటీ 7 సంవత్సరాలు ఇచ్చారంటే మిగతావాటితో పోల్చుకుంటే చాలా బెటర్‌గానే ఇచ్చారు.
* ఇక ధర విషయానికొస్తే రూ. 6600 గా ఉంది సో క్వీన్ సైజ్‌లో ఈ ధరలో లభిస్తుందంటే సెకండ్ థాట్ లేకుండా తీసుకోవచ్చని నా అభిప్రాయం
Top mattress in India, Best mattress in India, Best Ortho mattress, Best foam mattress
source